ఈ స్టాక్స్ తాలుకూ డెవలప్ మెంట్స్ బావున్నాయ్..ఇవీల్టి ట్రేడింగ్ కూడా అదురుతుంది

 తేజాస్ నెట్వర్క్స్

టాటాటెలీ బిజినెస్ సర్వీసుల కోసం హై స్పీడ్  హై-స్పీడ్ ఫైబర్ కనెక్టివిటీ సర్వీస్ డిప్లాయ్

TJ1400 ఫ్యామిలీ క్యారియర్-క్లాస్ ఫైబర్-టు-ది-x (FTTx)

 ప్యాకెట్ స్విచింగ్ నెట్‌వర్క్ (PTN) సొల్యూషన్‌లను అందించిన తేజాస్ నెట్వర్క్స్


గ్రీవ్స్ కాటన్

ఈ-మొబిలిటీ విభాగం గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, బైక్ బజార్ ఫైనాన్స్‌తో ఒప్పందం 

 ELE-బ్రాండెడ్ L3 ఎలక్ట్రిక్ వాహనాలకు ఫైనాన్స్ చేయనున్న బైక్ బజార్

 యుపి ,బీహార్‌లలో తక్షణం అమలులోకి రానున్న సదుపాయం

తొందర్లోనే ఇతర రాష్ట్రాలకూ విస్తరించే అవకాశం


HFCL

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) నుండి రూ. 80.92 కోట్ల విలువైన ఆర్డర్‌

 ఫేజ్ IV యొక్క మూడు ప్రాధాన్య కారిడార్లలోఫైబర్ ఆప్టిక్స్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్  ఏర్పాటు కోసమే డీల్

 నోటీసు డేట్ నుంచి 156 వారాల్లోగా అమలు

కమిషనింగ్ తర్వాత 104 వారాల పాటు వారంటీ సపోర్టు HFCL అందించేలా ప్రాజెక్ట్ షరతు


ఐనాక్స్ విండ్

విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్, ఐనాక్స్ విండ్ ఎనర్జీని కంపెనీలో విలీనానికి బోర్డ్ ఓకే

సెబీ తదితర సంస్థల అనుమతికి లోబడి విలీనం

జూలై 1, 2023గా డెడ్ లైన్ డేట్

ప్రతి 10 ఐనాక్స్ విండ్ ఈక్విటీ షేర్లకు ఐనాక్స్ విండ్ ఎనర్జీ  158 ఈక్విటీ షేర్లు

ఐనాక్స్ విండ్ ఎనర్జీ వాటాదారులకు ఒక్కొక్కటి రూ. 54, ప్రతి 10 షేర్ వారెంట్‌లకు ఒక్కొక్కటి 

వారంటీ ఇష్యూ ధర రూ. 847


JSW స్టీల్

 గోవాలోని రెండు బ్లాకుల్లో ఇనుప ఖనిజాల కోసం మైనింగ్ లీజు మంజూరు

ప్రయారిటీ బిడ్డర్‌గా నిలిచినట్లు  డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ


ఇంజనీర్స్ ఇండియా

ONGCకి చెందిన ఉరాన్ ప్లాంట్‌లో  CSU ఆఫ్-గ్యాస్ కంప్రెసర్‌లు,రీజెనరేషన్ గ్యాస్ కంప్రెసర్‌ రీ ప్లేస్‌మెంట్

CBD నౌకను ఇన్‌స్టాలేషన్ చేసే ప్రాజెక్ట్ దక్కించుకున్న సంస్థ 

ప్రాజెక్ట్ వేల్యూ రూ. 472Cr

 40 నెలల్లో పూర్తయ్యేలా ప్రాజెక్ట్ షెడ్యూల్


పంజాబ్ & సింద్ బ్యాంక్

భారీగా నిధుల సేకరణకు వ్యూహం

ఏడాది గ్యాప్‌లో బేసెల్ కంప్లయెంట్ టైర్ల జారీతో నిధుల  సేకరణకి బోర్డ్ ఓకే

బాసెల్-III కంప్లైంట్ అదనపు టైర్-1 బాండ్లు, టైర్-II బాండ్‌ల జారీతో  రూ.750 కోట్ల రైజింగ్ ప్లాన్

ఇదంతా కూడా రెండు మూడు దశల్లో జరిగేందుకు బ్యాంక్ బోర్డ్ ఓకే 


Comments