బ్యాంక్ ఆప్ మహారాష్ట్రకి క్యుఐపి అలాట్‌మెంట్ ఎఫెక్ట్

 బ్యాంక్ ఆప్ మహారాష్ట్రకి క్యుఐపి అలాట్‌మెంట్ ఎఫెక్ట్ కన్పిస్తోంది. ఇంట్రాడేలో శుక్రవారం ఈ బ్యాంక్ షేర్లు దాదాపు 8శాతం పతనం అయ్యాయ్

కొత్తగా ఈ మధ్యనే బ్యాంక్ భారీగా ఫండ్ రైజ్ చేసింది. 10 ఫేస్ వేల్యూ ఉన్న 350.88 మిలియన్ షేర్లను క్వాలిపైడ్ ఇన్సిట్యూషనల్

బయ్యర్లకు విక్రయించింది. జూన్ 6న ఈ పని పూర్తి కాగా..ఆ కొత్త షేర్లు కూడా ఇవాళ్టి ట్రేడింగ్‌లోకి వచ్చేశాయ్. 



దీంతో షేర్లప్రవాహం పెరిగి స్టాక్ రేటు పతనమై రూ.28.15 వరకూ చేరింది.


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి రూ.28.35 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments