ఎంఫసిస్ కంపెనీకి eBECS కంపెనీలో పూర్తి వాటా

 ఎంఫసిస్ కంపెనీ eBECS కంపెనీలో పూర్తి వాటా కొనుగోలుకి సిద్దమైంది

కంపెనీకి చెందిన సబ్సిడరీ ద్వారా  ఈ డీల్ పూర్తి కావచ్చని తెలుస్తోంది


స్టాక్ ఇంట్రాడేలో రూ.2009 ధరకి చేరింది. ఇది దాదాపు ఒకటిన్నరశాతం లాభానికి సమానం కాగా

గత 18 ఏళ్లలో ఎంఫసిస్ షేర్లు ఎప్పుడూ ఇంట్రాడేలో మూడున్నరశాతానికి మించి పెరగలేదని 

డేటా చెప్తోంది. ఈ కాలంలో కంపెనీ షేర్లు మూడున్నరశాతం రోజులు మాత్రమే అలా పెరిగాయట. అంటే

ఇదెంత స్తబ్దుగా ట్రేడింగ్ సాగిస్తుంటుందో అర్థం చేస్కోవచ్చు


eBECS అనేది UKకి చెందిన డిఎక్స్ సి టెక్నాలజీ కంపెనీగా చెప్తుండగా, ఇండస్ట్రీ,బిజినెస్, డేటా అనలిటిక్స్ ,కస్టమర్

రిలేషన్ మేనేజ్‌మెంట్ వంటి సర్వీసులను అందిస్తుంది



ఎంఫసిస్ 52W H/L(₹)

2,700.00 / 1,660.05

Comments