ఈ స్టాక్స్ ఇవాళ చూడండి...HAL ప్రత్యేకించి

 కోటక్ మహీంద్రా బ్యాంక్

 కెనడా పెన్షన్ ఫండ్  1.66 శాతం వాటాను విక్రయించే ఛాన్స్

డీల్ వేల్యూ $754 మిలియన్లు 

మార్చి క్వార్టర్ ముగిసేనాటికి కెనడా పెన్షన్ ఫండ్ వాటా 4.34 శాతం(8.63 కోట్ల) షేర్లు


బయోకాన్

 బెంగుళూరులోని యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడియంట్ ఫెసిలిటీకి జర్మన్ GMP సర్టిఫికేషన్

ఫిబ్రవరినెలలో యూనిట్‌ని తనిఖీ చేసిన EU GMP


హిందుస్థాన్ ఏరోనాటిక్స్

ఈక్విటీ షేర్ల సబ్-డివిజన్ ప్రతిపాదన

 జూన్ 27న డైరెక్టర్ల బోర్డు సమావేశం 

జూన్ 9 నుంచి జూన్ 29 వరకూ ఇంటర్నల్ ఇన్‌సైడర్స్ విండ్ క్లోజ్


టాటా పవర్

TP వర్ధమాన్ సూర్యకి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్

టాటా స్టీల్ కోసం నెలకొల్పే 966 MW RTC (రౌండ్-ది-క్లాక్) హైబ్రిడ్ యూనిట్‌కి LOA

ప్రాజెక్ట్ 379 మెగావాట్ల సోలార్ , 587 మెగావాట్ల విండ్ పవర్ సమ్మిళతం

ఈ ప్రాజెక్ట్‌లో టాటా స్టీల్ 26 శాతం ఈక్విటీని

 జూన్ 1, 2025 నాటికి ప్రాజెక్ట్ ప్రారంభమయ్యేలా ప్లాన్


NHPC

NHDCకి  మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో 525 MW ప్రాజెక్ట్ సైట్

మధ్యప్రదేశ్ ప్రభుత్వం-పునరుత్పాదక ఇంధన శాఖ నుంచి ప్రాజెక్ట్


గెయిల్ ఇండియా

NCLT ఆర్డర్ ప్రకారం 

JBF పెట్రోకెమికల్స్ యొక్క అందరు వాటాదారులకు బకాయిల చెల్లింపు

15 నెలల్లో  పూర్తి కానున్న కార్పొరేట్ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (CIRP)

 ఇప్పటికే రూ. 2,101 కోట్లు చెల్లించిన గెయిల్

తాజా పరిణామంతో JBF పెట్రోకెమికల్స్‌లో 100 శాతం వాటా కైవసం


ఏథర్ ఇండస్ట్రీస్

సౌదీ అరామ్‌కో టెక్నాలజీస్ కంపెనీతో లైసెన్స్ అగ్రిమెంట్

కన్వర్జ్ పాలియోల్స్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడానికే ఈ డీల్

ఏథర్ స్వయంగా కన్వర్జ్ పాలియోల్స్ టెక్నాలజీ, ఉత్పత్తుల తయారీ విక్రయాలకు దోహదపడనున్న ఒప్పందం

Comments