చీప్‌గా ల్యాండ్ అమ్మేసిన HDFC

 ముంబైలో తనకి రావాల్సిన బకాయి రాబట్టుకునేందుకు HDFC, సదరు అప్పున్న

సంస్థ తనఖా పెట్టిన ల్యాండ్ పార్సెల్‌ని చీప్‌గా లోథా డెవలపర్స్‌కి అమ్మేసింది. నెప్ట్యూన్

వెంచర్స్ అండ్ డెవలపర్స్ ఫ్లైయింగ్ కైట్ అండ్ ఎలీవ్ పేరుతో కంజూర్ మార్గ్‌ లో ఓ 

సైట్ డెవలప్ చేసేందుకు లోన్ తీసుకుంది. తన ల్యాండ్ నే మార్ట్ గేజ్ చేసింది. దానికి గానూ

రూ.250కోట్ల రుణంతీసుకుంది. ఇప్పుడా స్థలంలోని  27792 చదరపు మీటర్ల స్థలాన్ని

మేక్రోటెక్ డెవలపర్స్‌కి HDFC విక్రయించింది. ఇది తనకి తాకట్టుపెట్టిన మొత్తం 35645 చదరపు మీటర్లలోనిదిగా

సంస్థ చెప్తోంది


వెస్ట్ ముంబై లాల్ బహదూర్ శాస్త్రి మార్గ్‌లో బంధూప్ ఏరియాలో ఈ స్థలం ఉండగా..మంచి రేటే పలుకుతుందిక్కడ. 

సేల్ డీడ్ ప్రకారం డెవలపర్ రేూ.27.28కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించగాై, ఈ అమ్మకం వితౌట్ రీకోర్స్‌గా వర్గీకరించారు. అంటే

ఇకపై ఈ విక్రయంపై ఎలాంటి జంఝాటాలు ఉండబోవు.


ఈ కట్టుకున్న మొత్తం కాకుండా అసలు లోన్ రూ.250కోట్లలో సదరు నెప్ట్యూన్ సంస్థ ఎంత కట్టింది..కట్టాల్సిఉందనే

విషయాలు ఇంకా తెలీదు..స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి HDFC షేర్లు..

లోథా డెవలపర్స్ షేర్లు రూ. దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments