NHPC షేర్లలో హ్యాట్రిక్ ర్యాలీ , రీజన్ ఇదే బాసూ

 NHPC షేర్లలో ర్యాలీ కొనసాగుతోంది.  చాలా లిమిటెడ‌్‌గా మాత్రమే ఈ స్టాక్ ర్యాలీ చేసేది..అలాంటిది

ఇప్పుడు గత మూడుసెషన్లుగా పాజిటివ్‌గా ట్రేడ్ కావడం విశేషం. ఇంట్రాడేలో ఈ స్టాక్ఇవాళ రూ.44.65 ధర

వరకూ చేరింది. గత ముగింపు రేటు 43.45


రెండు రోజుల క్రితం ప్రకటించిన ఆర్థికఫలితాల్లో కంపెనికి క్య4లో 719 కోట్ల లాభం గడించింది.

అలానే స్టాక్ హోల్డర్లకు ఒక్కో షేరుకు రూ.4.50డివిడెండ్ ప్రకటించింది. 

నిన్నటికి నిన్న కంపెనీ నేపాల్‌లో పుకోట్ కర్నాలీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కోసం విద్యుత్ ఉత్పదాన్ కంపెనీతో జలవిద్యుత్ అభివృద్ధికోసం ఓ ఒప్పందం కుదుర్చుకుంది.

దీంతో స్టాక్ మార్కెట్లలోతనజోరు కొనసాగిస్తోంది.స్టోరీ పబ్లిష్ అయ్యేటైమ్‌కి NHPC షేర్లు రూ.43.95 దగ్గర ట్రేడ్ అయ్యాయ్


52W H/L(₹)

47.90 / 28.80

Comments