ట్రేడింగ్ కి ముందు ఈ స్టాక్స్ చూడండి..ఏంజెల్ వన్ మిస్ కావద్దు

 


విప్రో

సీక్వెన్షియల్‌గా తగ్గిన లాభం

క్యు1లో రూ.2870కోట్లకి పరిమితం

1.8శాతం తగ్గి రూ.22755కోట్లకి చేరిన ఆదాయం

డాలర్ టర్మ్స్‌లో 2778.5మిలియన్ డాలర్ల ఆదాయం

కాన్‌స్టంట్ కరెన్సీ రెవెన్యూ డౌన్ 2.8%

1.2బిలియన్ డాలర్లుగా నమోదైన లార్జ్ డీల్ బుకింగ్స్ వేల్యూ

వచ్చే క్వార్టర్‌లో 2722-2805 మిలియన్ డాలర్ల రెవెన్యూ ఫోర్ క్యాస్ట్


రైల్ వికాస్ నిగమ్

నేషనల్ హైవే నుంచి చండికోల్-పారాదీప్ 4-8లేన్ హైవేగా అప్‌గ్రడేషన్ ప్రాజెక్ట్

NH 53 HAM మోడ్‌లో నిర్వహించాల్సిన ప్రాజెక్ట్, డీల్ వేల్యూ రూ.808.48కోట్లు


అహ్లూవాలియా కాంట్రాక్ట్స్

దాదాపు 200కోట్ల ప్రాజెక్ట్ 

భువనేశ్వర్‌లో కంప్యూటర్ సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్, డెవలప్‌మెంట్ వర్క్స్ కోసమే ఈ ప్రాజెక్ట్

20నెలల్లో అమలు అయ్యేలా వర్క్ ఆర్డర్


ఏంజెల్ వన్

21.6శాతం పెరిగి రూ.220.80కోట్లకి చేరిన లాభం

హెల్దీ టాప్ లైన్ పెర్ఫామెన్స్

ఏప్రిల్-జూన్ మధ్యలో రూ.807.50 కోట్ల ఆదాయం గడించిన బ్రోకరేజ్ కంపెనీ

ఎబిటా 20.2శాతం పెరిగి రూ.320.30కోట్లకి, మార్జిన్లు 60బిపిఎస్ ఎక్స్‌పాండ్

షేరుకు రూ.9.25 డివిడెండ్ ప్రకటన


దీప్ ఇండస్ట్రీస్

యూరో గ్యాస్ సిస్టమ్స్ SRL-EGSతో జాయింట్ వెంచర్ అగ్రిమెంట్

ఆయిల్ ఫీల్డ్ ఎక్విప్‌మెంట్ సరఫరా చేసేందుకు ఒప్పందం

జాయింట్ వెంచర్ కంపెనీలో 26శాతం వాటా EGSకి..!

దీప్ ఆన్‌షోర్ డ్రిల్లింగ్ సర్వీసెస్ పేరుతో జాయింట్ వెంచర్

ఇది దీప్ ఇండస్ట్రీస్‌కి సబ్సిడరీ


సంవర్థన మదర్సన్ ఇంటర్నేషనల్

శాడిల్స్ ఇంటర్నేషనల్‌ ఆటోమోటివ్ ఏవియేషన్ ఇంటీరియర్స్ ప్రవేట్ లిమిటెడ్‌లో 51శాతం వాటా

పాసింజర్ వెహికల్స్ అప్‌హోల్స్‌టెరీ తయారు చేసే SIAAI








Comments