ఈ రోజు ఈ స్టాక్స్ ఖచ్చితంగా స్పీడ్ గాఉంటాయ్

 




రిలయన్స్ ఇండస్ట్రీస్

షేర్ కేపిటల్ రిడక్షన్‌కి రిలయన్స్ రిటైల్ బోర్డాఫ్ డైరక్టర్స్ అప్రూవల్

షేరుకు రూ.1362 ధరతో ఈ వాటాల తగ్గింపు ప్రక్రియ

నాన్ ప్రమోటర్-ఇన్వెస్టర్ల వాటాల కుదింపు


సైయెంట్ డిఎల్ఎం

ఈ రోజే లిస్ట్ కానున్న కంపెనీ ఐపిఓ

షేర్ల ఇష్యూ ప్రైస్ రూ.265


HDFC బ్యాంక్

గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్సెస్‌కి జత చేసిన MSCI

జులై 13 నుంచి HDFC తొలగింపు


జైడస్ లైఫ్ సైన్సెస్

ప్రి అప్రూవల్ ఇన్‌స్పెక్షన్‌ని జీరో అబ్జర్వేషన్లతో క్లోజ్ చేసిన USFDA

జులై 2-7 మధ్యలో అహ్మదాబాద్ యూనిట్‌ని తనిఖీ చేసిన అమెరికన్ రెగ్యులేటర్


ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

రైట్స్ ఇష్యూకి రంగం సిద్ధం

రూ.22వేలకోట్ల నిధులను సమీకరించనున్న ప్రభుత్వరంగ సంస్థ

బ్యాటరీ స్వాపింగ్ బిజినెస్ కోసం సన్‌ మొబిలిటీతో జాయింట్ వెంచర్

చెరో సగం వాటా ప్రాతిపదికన సన్ మొబిలిటీ పిటీఈ సింగపూర్‌తో ఒప్పందం

జాయింట్ వెంచర్‌లో  రూ.1800కోట్లను రాబోయే నాలుగేళ్లలో పెట్టుబడి పెట్టనున్న ఐఓసి


వేదాంత

సెమీకండక్టర్లు, డిస్‌ప్లే గ్లాస్ తయారీ వ్యాపారంలోకి ఎంట్రీ

వేదాంత ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్స్, వేదాంత డిస్‌ప్లేలలో పూర్తి వాటా కొనుగోలు

షేర్ ట్రాన్సఫర్ల ద్వారా ట్విన్ స్టార్ టెక్నాలజీస్‌ని కైవసం చేసుకోనున్న సంస్థ


అరబిందో ఫార్మా

బయోఫాక్చురా ఇంక్,USAతో క్యూటెక్ బయోలాజిక్స్ ఎక్స్‌క్లూజివ్ లైసెన్స్ అగ్రిమెంట్

క్రాన్స్ డిసీజ్‌లో వాడే స్టిలెరా అనే బయోసిమిలర్ తయారీ కోసమే ఈ అగ్రిమెంట్

సొరియాసిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్‌ ట్రీట్‌మెంట్‌లో స్టిలేరా వినియోగం

Comments