ఆస్తులమ్మిన విప్రో..

 విప్రో

చెన్నైలో కొంత భూమి విక్రయానికి పెట్టిన కంపెనీ

14 ఎకరాల 2 సెంట్ల భూమిని, 20 ఏళ్ల నాటి భవనాన్ని రూ.266.38 కోట్లకు విక్రయిస్తున్నట్లు ప్రకటన

సెప్టెంబర్ 25న సేల్ డీడ్‌ని అమలు

 కాసాగ్రాండ్ బిజ్‌పార్క్‌ కొనుగోలు చేసినట్లు ప్రకటన


GR ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్

సంస్థకి షాక్ ఇచ్చిన నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్

2 రోప్‌వే ప్రాజెక్ట్ బిడ్స్ రద్దు

ఫిబ్రవరిలో రూ.3613కోట్ల విలువైన ఈ రెండు రోప్‌వేల ప్రాజెక్ట్‌కి ఎల్1గా నిలిచిన జిఆర్ఇన్‌ఫ్రా


వెల్‌స్పన్ కార్ప్

తెలంగాణ ప్రభుత్వంతో అనుబంధ సంస్థ సింటెక్స్ బీఏపీఎల్ ఎంవోయూ 

రూ.350 కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందం

వచ్చే మూడేళ్లలో విస్తరించేలా ప్రాజెక్ట్


RPP ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్

తమిళనాడులో రూ. 300.44 కోట్ల కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ

నాగపట్నం వద్ద CPCL- CBR ప్రాజెక్ట్ కోసం రహదారి, కాలువ పనులు-1 కోసం లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్

తూత్తుకుడి సిటీ మునిసిపల్ కార్పొరేషన్ కోసం రూ.16.88కోట్ల విలువైన సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్రాజెక్ట్

బెంగళూరులోని రాజన్‌కూట్‌లో GRTE కోసం మరో ప్రాజెక్ట్

ఇంజిన్ టెస్ట్ సదుపాయం కోసం సివిల్ వర్క్‌లు, అనుబంధ సేవలను అందించడానికే ఈ ప్రాజెక్ట్

ప్రాజెక్ట్ విలువ  రూ.90.18 కోట్లు



టాటా స్టీల్

గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ టాటా స్టీల్ కార్పొరేట్ ఫ్యామిలీ రేటింగ్‌ను Ba1 నుండి Baa3కి అప్‌గ్రేడ్ 

ఔట్‌లుక్‌ను పాజిటివ్ నుండి స్టేబుల్‌కి మారిన ఔట్‌లుక్


ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

బ్యాంక్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటించిన SMC గ్లోబల్ సెక్యూరిటీస్

ట్రేడింగ్, డీమ్యాట్- బ్రోకింగ్ సేవలకోసమే ఈ టైఅప్

బ్యాంక్‌కి ఉన్న 76లక్షలమంది కస్టమర్లకు ఈ సర్వీసులు అందుబాటులోకి..!


ఫోర్టిస్ హెల్త్‌కేర్

 ఆర్టిస్టెరీ ప్రాపర్టీస్‌లో 99.9 శాతం వాటాకి లైన్ క్లియర్

బోర్డ్ ఆఫ్ డైరక్టర్ల గ్రీన్ సిగ్నల్

ఆర్టిస్టెరీ కొనుగోలు విలువ రూ.32 కోట్లు


Comments