ఈ రోజు ఈ స్టాక్స్ చూడండి

 యాత్రా ఆన్‌లైన్

ఈ రోజు లిస్ట్ కానున్న ఐపిఓ

ఇష్యూ అలాట్‌మెంట్ ప్రైస్ రూ.142


రిలయన్స్ ఇండస్ట్రీస్

జియోకి జూలై 2023 నెలలో 39.07 లక్షల వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్‌లు

TRAI డేటా ప్రకారం జూన్‌లో  22.7 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు

 వైర్‌లెస్ చందాదారుల మార్కెట్ వాటాలో 38.60 శాతం వాటా దక్కించుకున్న జియో


భారతీ ఎయిర్‌టెల్

జూలై నెలలో నికరంగా 15.17 లక్షల మంది కొత్త యూజర్లు

జూన్‌లో 14.10లక్షల మంది యూజర్లు

 జూలై 2023 నాటికి వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్స్ విభాగంలో 32.74 శాతం మార్కెట్ వాటా


NBCC ఇండియా

న్యూఢిల్లీలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో వాణిజ్యపరమైన బిల్ట్-అప్ స్థలం విక్రయానికి పెట్టిన సంస్థ

అక్టోబర్ 23న ఇ-వేలం ద్వారా విక్రయించనున్నట్లు ప్రకటన

విక్రయానికి ఆఫర్ చేసిన ప్రాంతం 14.75 లక్షల చదరపు అడుగులు, విలువ రూ.5,716.43 కోట్లు


అరబిందో ఫార్మా

హిల్‌మాన్ ల్యాబ్స్ సింగపూర్ పిటీఈతో లైసెన్స్ అగ్రిమెంట్

చిన్నారులకు వేసే పెంటావేలెంట్ టీకా అభివృద్ధి,తయారీ కోసమే ఈ అగ్రిమెంట్

డెవలప్ చేసిన తర్వాత హిల్మాన్ ల్యాబ్స్‌కి అమ్మకాల్లో రాయల్టీ


డిక్సన్ టెక్నాలజీస్

షియోమీతో ఒప్పందం

స్మార్ట్‌ఫోన్స్, ఇతర ఉత్పత్తులు తయారు చేసి ఇచ్చేలా షియోమీ టెక్నాలజీ ఇండియాతో డీల్

నోయిడాలోని ప్యాడ్జెట్ సెంటర్ నుంచి ఫోన్లు తయారీ చేయనున్న డిక్సన్


టాటా పవర్ కంపెనీ

తమిళనాడు తూత్తుకుడిలో 41 మెగావాట్ల క్వాప్టివ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న సంస్థ

సబ్సిడరీ టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ ద్వారా ఏర్పాటు

టిపి సోలార్ గ్రీన్‌ఫీల్డ్ 4.3 గిగావాట్ల సోలార్ సెల్, మాడ్యూల్ యూనిట్‌లో ఇదో భాగం


Comments