సియట్ టైర్ల టాప్ గేర్..12% జంప్





సియట్ లిమిటెడ్ షేర్లు మంగళవారం మార్కెట్లలో టాప్ గేర్‌లో ట్రేడవుతున్నాయ్

ట్రేడ్ ఓపెన్ కాగానే 6శాతం వరకూ జంప్ చేసి రూ.2320 దగ్గర ప్రారంభంకాగా, తర్వాత

12 శాతంవరకూ లాభపడ్డాయి రూ.2337 రేటుకి చేరాయి


సెప్టెంబర్ క్వార్టర్‌లో కంపెనీ భారీగా టర్నోఅరౌండ్ రిజల్ట్స్ రికార్డ్ చేసింది. 

సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.208 కోట్ల లాభం గడించింది.  గతేడాది ఇదే కాలంలో ఇది రూ.7.8 కోట్లు మాత్రమే

ఎక్సెప్షనల్ లాస్ రూ.23.7 కోట్లు కూడా కలిపే ఈ రేంజ్ ప్రాఫిట్ రికార్డ్ చేయగా, ఆపరేషనల్ రెవెన్యూ 5.5 శాతం పెరిగి రూ.3053.30 కోట్లకి చేరింది. 


కౌంటర్ వాల్యూమ్స్ కూడా రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయ్


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి సియట్ షేర్లు రూ.2240 దగ్గర ట్రేడ్ అయ్యాయ్









Comments