మరోసారి 19800పైకి



మార్కెట్లు మంగళవారం ఓ వందపాయింట్ల లాభపడ్డాయి. నిఫ్టీ 19850 పాయింట్లవరకూ వెళ్లింది.సెన్సెక్స్ 66 559 పాయింట్ల వరకూ పెరిగి 380పాయింట్లు లాభపడింది


కేపిటల్ గూడ్స్ మినహా అన్ని రంగాలు లాభాల్లోనే ట్రేడవుతున్నాయ్. బ్యాంక్ నిప్టీ అరశాతం

ఐటీ ఇండెక్స్ పావుశాతానికిపైగా లాభపడ్డాయి


నిఫ్టీ 50లో HDFC లైఫ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, బిపిసిఎల్, ఎస్బీఐలైఫ్ ఇన్సూరెన్స్,ఒకటింబావు శాతం నుంచి 2శాతం వరకూ లాభపడగా, ఎల్ అండ్ టి, మారుతి సుజికి, యుపిఎల్, టాటా మోటర్స్,  ఓఎన్‌జిసి స్వల్ప స్థాయి నుంచి అరశాతం వరకూ నష్టపోయాయ్

Comments