ఆ 3 కంపెనీలు 16వేలమందికి బై చెప్పేశాయ్..తెలుసా..పింక్ స్లిప్పులు జాతర



ఇండియన్ టాప్ 3 ఐటీ కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఓ విషయం క్లియర్ కట్ గా అర్ధమవుతోంది.అదేమిటంటే..ఐటీ సెక్టార్‌లో జాబ్స్ ఊడటం చాలా తీవ్రంగా ఉంది. గత మూడు నెలల్లోనే ఈ ఇన్ఫోసిస్, టిసిఎస్ హెచ్‌సిఎల్‌టెక్ 16వేలమందిని తగ్గించుకున్నాయ్


టిసిఎస్ 6333, ఇన్ఫోసిస్ 7530, హెచ్‌సిఎల్ టెక్ 2299 నంబర్లలో ఎంప్లాయీ రిడక్షన్ ప్రోగ్రామ్ చేశాయ్


మిడ్ లెవల్, సీనియర్ లెవల్‌లో పీకేసిన ఈ ఉద్యోగాల్లో కొత్తగా ఎవరినీ చేర్చుకోవడం లేదు. ఇప్పటికే ప్రెషర్లను హైర్ చేసుకున్నందున వాళ్లతో బండి లాగించేస్తున్నాయ్ ఈ కంపెనీలు..!


ఈ నంబర్ ఇప్పటికి ఉన్నది..రాబోయే రోజుల్లో మరిన్న కంపెనీలు తమ రిజల్ట్స్..అలానే యాట్రిషన్ రేటు బైటపెడతాయ్..అప్పుడు ఎంతమందికి అపిషియల్‌గా

పింక్‌స్లిప్స్ చేరాయో తెలుస్తుంది

Comments