52వీక్స్ హై క్రాస్ చేసిన జొమేటో,,రీజనుంది గురూ

గురువారం జొమేటో షేర్లు 52వీక్స్ హై రేటు క్రాస్ చేశాయ్. బెర్న్‌స్టెయిన్, ఐసిఐసిఐ డైరక్ట్, కోటక్ ఈక్విటీస్

వరసబెట్టి కవరేజ్ మొ


దలుపెట్టి..టార్గెట్ ప్రైస్ చెప్తుండటంతో..ట్రేడర్లలోకూడా ఈ కౌంటర్‌పై మరోసారి ఆసక్తి 

బయలు దేరింది. ఇంట్రాడేలో ఈ రోజు స్టాక్ రేటు 113.25కి చేరింది


కోటక్ ఇన్సిట్యూషనల్ ఈక్విటీస్ బయ్ కాల్‌తో పాటు రూ.125 ప్రైస్ చెప్తుండగా


గ్రాస్ మర్కండైజ్ వేల్యూ క్యు1లో బాటమ్ఔట్ అయి..ఇప్పుడు ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందంటూ తన రిపోర్ట్‌లో

పబ్లిష్ చేసింది. 

హైపర్‌ప్యూర్, బ్లింకిట్ కొనుగోలుతో వచ్చిన నష్టాలను కూడా రాబోయే రెండు క్వార్టర్లలో చక్కగా బ్యాలెన్స్ చేసి లాభాల బాట

పడుతుందని చెప్పంది.రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లో జొమేటో గ్రాస్ మర్కండైల్ వేల్యూ 18శాతం పెరుగుతుందని

కూడా కోటక్ చెప్పుకొచ్చింది.


స్టోరీ పబ్లిష్అయ్యేటైమ్‌కి జొమేటో షేర్లు రూ. 112.40 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments