ప్లాజా వైర్స్ లిస్ట్ అవుతుంది..ఇంకా ఈ డెవలప్ మెంట్స్ చూడండి

 ప్లాజా వైర్స్

ఈ రోజే లిస్ట్ కానున్న షేర్లు

అలాట్‌మెంట్ రేటు రూ.54

వైర్లు, కేబుళ్ల వ్యాపారంలో ఉందీ కంపెనీ


ఇండస్ఇండ్ బ్యాంక్

బ్యాంక్‌లో దాదాపు పదిశాతం వాటా తీసుకోనున్న SBI మ్యూచువల్ ఫండ్

ఆర్బీఐ అనుమతి ఇవ్వడంతో 9.99శాతం వాటా కోసం రెడీ అయిన ఫండ్

ఏడాదిలోపు ట్రాన్సాక్షన్ పూర్తి చేయాల్సిందిగా ఆర్బీఐ సలహా


డెల్టాకార్ప్

రూ.69.44కోట్ల లాభం ప్రకటించిన కంపెనీ

ఏడాదిక్రితంనాటితో పోల్చితే 1.74శాతం మాత్రమే పెరిగిన లాభం

ఆపరేషనల్ రెవెన్యూ రూ.270.60కోట్లు

పావుశాతం కూడా పెరగని ఆదాయం

ఇదే విధంగా ఉంటే కొత్త జిఎస్టీ రూపంలో మరింత బండపడే అవకాశం


పిసిబిఎల్

రెండు పేటెంట్లను దక్కించుకున్న సంస్థ

కార్బన్ బ్లాక్ శుద్ధి చేసే పద్దతికి, కార్బన్ బ్లాక్ గ్రేడ్ల తయారీకి

మొదటిది కోటింగ్ అప్లికేషన్లు, రెండోది రబ్బర్ కాంపౌండ్ల పనితీరుకి సంబంధించినవి

టైర్ల లైఫ్‌టైమ్ పెరగడానికి ఇవి దోహదపడతాయని ప్రకటించిన కంపెనీ


ప్రికాల్

హెయిలోంగ్జాంగ్ టియాన్యూవేయ్  ఎలక్ట్రానిక్స్‌తో సహకార ఒప్పందం

సాంకేతికత  బదిలీకి ఉపయోగం

వాహనాల్లో డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ మెరుగుపరిచేందుకు వినియోగం


సిప్లా

న్యూయార్క్‌లోని ఇన్వాజెన్ ఫార్మా ఇంక్‌ని తనిఖీ చేసిన USFDA

ఎస్టాబ్లిష్‌మెంట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్ జారీ

Comments