మిడ్ డే మార్కెట్స్..బ్యాడ్ గురూ

 స్టాక్ మార్కెట్లు తీవ్రమైన ఒడిదుడుకుల్లో సాగుతున్నాయ్

నిఫ్టీ ఓపెనింగ్‌లో 19850 పాయింట్ల వైపు పయనించింది. ఐతే 

పదకొండు గంటల నుంచిమాత్రం వెనక్కితిరిగి నష్టాల్లోకి జారుకుంది


ఇంట్రాడేలో 19673 పాయింట్లకు కూడా పడిపోయింది


సెన్సెక్స్ 518 పాయింట్లు పతనమై 65909 పాయింట్లకు జారింది


బ్యాంక్ నిఫ్టీ బాగా మార్కెట్లకు కిందకు లాగుతున్నట్లు కన్పిస్తోంది

మిగిలిన అన్ని రంగాలు లాస్‌లో ట్రేడవుతుండగా, హెల్త్ కేర్ స్టాక్స్

ఓ మాదిరి లాభంతో ట్రేడవుతున్నాయ్. మిడ్ క్యాప్ స్టాక్స్ భారీగా

నష్టపోతున్నాయ్


సిప్లా,డా.రెడ్డీస్,సన్‌ఫార్మ్, టాటా మోటర్స్,దివీస్ ల్యాబ్స్ ముప్పావు నుంచి

మూడుముప్పావుశాతం లాభపడగా, బజాజ్ ట్విన్స్, టెక్ మహీంద్రా

ఎల్‌టిఐ మైండ్ ట్రీ, టాటాకన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఒకటింబావుశాతంనుంచి రెండుంబావు

శాతం నష్టపోయాయ్


Comments