మంచి మసాలా డీల్స్ ఇవి


మధుసూదన్ మసాలాలో KIFS


ఎంటర్‌ప్రైజెస్ 80వేల షేర్లు రూ.120.44 రేటుతో కొనుగోలు చేసింది

మార్షల్ మెషీన్ లిమిటెడ్ లక్ష షేర్లను రిషి అగర్వాల్రూ.57.48 రేటుతో బై చేసారు


న్యూజైసా టెక్నాలజీస్‌ 162,000 షేర్లను భాటియా సురేష్ అవిభాజ్య కుటుంబం విక్రయించింది


అబాన్స్ హోల్డింగ్స్ ‌లో స్కౌట్ బిట్ జనరల్ ట్రేడింగ్ ఎల్ఎల్‌సి రెండు విడతలుగా 5,30,000 షేర్లను కొనుగోలు చేసింది

యావరేజ్ బయింగ్ రేటు రూ.224,46

అలానే అస్ట్యూట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ ఎల్ఎల్‌సి 179931 షేర్లను రూ.14846 రేటుతో విక్రయించారు


Comments