మార్జినల్ లాస్..బ్రాడర్ మార్కెట్లు భేష్

 మార్కెట్లు మంగళవారం మార్జినల్ లాస్‌తోట్రేడవుతున్నాయ్

ఓపెనింగ్‌లో నిఫ్టీ 19230పాయింట్ల వరకూ పెరిగినా, తర్వాత 

ఫ్లాట్‌గా మారి ప్రస్తుతం 50 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది


బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతోంది. ఐటీఇండెక్స్అరశాతం

నష్టపోయింది. మెటల్ స్టాక్స్ అరశాతం, ఆయిల్ అండ్ గ్యాస్ పావుశాతం

కేపిటల్ గూడ్స్ పావుశాతం నష్టాల్లోసాగుతుండగా, మిడ్ అండ్ స్మాల్ క్యాప్

సెక్టార్లుమాత్రమే పాజిటివ్‌గా ఉన్నాయ్


నిఫ్టీ టాప్ 5 గెయినర్లుగా  ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, డా.రెడ్డీస్,హెచ్‌డిఎప్‌సి లైఫ్ 

టాటా మోటర్స్,ఆపోలో హాస్పటల్స్ ముప్పావు నుంచి రెండున్నరశాతం లాభపడ్డాయ్

సన్‌ఫార్మా, ఓఎన్‌జిసి, భారతిఎయిర్ టెల్, బ్రిటానియా, మహీంద్రా అండ్ మహీంద్రా ఒకటి నుంచి

మూడుశాతం వరకూ నష్టపోయాయ్

Comments