ఈ రోజు ఈ స్టాక్స్ గమనించండి

 IRM ఎనర్జీ

ఈ రోజే లిస్ట్ కానున్న ఐపిఓ

గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇది

రూ.505 అలాట్‌మెంట్ ప్రైస్


యాక్సిస్ బ్యాంక్

Q2లో పదిశాతం పెరిగిన నికరలాభం

రూ.5864కోట్లుగానమోదు, భారీగా కేటాయింపులు ఉన్నా మంచి వృద్ధి

నెట్ ఇంట్రస్ట్ ఇన్‌కమ్ 19శాతం పెరిగి రూ.12315కోట్లకి చేరిక

డిపాజిట్లు 18శాతం, అడ్వాన్స్‌లు 23శాతం జంప్


టెక్ మహీంద్రా

జులై-సెప్టెంబర్ క్వార్టర్‌లో భారీగా తగ్గిన లాభం

గతేడాది ఇదే కాలంతో పోల్చితే 29శాతం తగ్గి రూ.494కోట్లకి పరిమితం

ఆదాయంలోనూ 2.2శాతం క్షీణత, రూ.12864కోట్లుగా నమోదు

ఎబిట్, మార్జిన్లు తగ్గడంతోనే ఈ స్థితి 


జూబిలంట్ ఫుడ్‌వర్క్స్

దెబ్బేసిన వ్యాపారం

దాదాపు 40శాతం పతనమైన లాభం

క్యు2లో రూ.72.1కోట్లకి దిగజారిన లాభం

4.5శాతం పెరిగి రూ.1344.80కోట్లుగా వసూలైన ఆదాయం


చెన్నై పెట్రోలియంకార్పొరేషన్

కేక పుట్టించిన పెట్రోలియం కంపెనీ

క్యు2లో గతేడాదితో పోల్చితే117శాతం పెరిగిన లాభం

ఎబిటా భారీగా పెరగడంతో రూ.1190.56 కోట్ల లాభం నమోదు

ఆపరేషనల్ రెవెన్యూ 12.2శాతం పెరిగి రూ.16544.60కోట్లకి చేరిక


చాలెట్ హోటల్స్

131.40శాతం పెరిగిరూ.36.40కోట్ల లాభం ప్రకటన

దంచికొట్టిన ఎబిటా, మార్జిన్

హోటల్ రూమ్స్ బుకింగ్స్, వ్యాపారం కళకళ

ఆపరేషనల్ రెవెన్యూ 27శాతం పెరిగి రూ.314.50కోట్లకి చేరిక


సొనాటాసాఫ్ట్‌వేర్

కాసింత పెరిగి రూ.124.20కోట్ల లాభం ప్రకటించిన కంపెనీ

3.4% గ్రోత్ రికార్డ్ చేసిన సొనాటా

ఆదాయంలో5.1శాతం తగ్గుదల నమోదు

రూ.1912.60కోట్ల ఆదాయం గడించిన కంపెనీ

Comments