ఇండియన్ ఆయిల్ భగభగ, షేర్లు ధగధగ



జులై-సెప్టెంబర్ మధ్యలో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఫంట పండింది

రష్యన్ క్రూడాయిల్ , ఇతరత్రా ఇంధన ధరలు తగ్గడంతో..ఈ కంపెనీ అమ్మకాలు

భారీగా లాభం చేకూర్చాయ్.దీంతో గత మూడునెలల్లోనే కంపెనీకి రూ.12967కోట్ల

లాభం చేకూరింది

ఇది గతేడాది సెప్టెంబర్ క్వార్టర్‌తో పోల్చితే టర్న్అరౌండ్..అప్పట్లో ఇది రూ.272కోట్ల

నష్టం..అలానే కంపెనీకి ఉన్న ఇన్వెంటరీ అంతా కూడా అమ్ముడుపోయింది.  దీంతో

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ అమ్మకాల ఆదాయం 11శాతం తగ్గి రూ.2.03లక్షల కోట్లకి

పరిమితం అయింది. 


రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ షేర్లు ఒకటిన్నరశాతానికిపైగా

లాభంతో రూ.89.70 దగ్గర ముగిశాయ్

Comments