ఈ స్టాక్స్ ఇవాళ కేక పుట్టించడం ఖాయం

 హెచ్‌డిఎప్ సి బ్యాంక్

దంచికొట్టిన నికరలాభం

సెప్టెంబర్ క్వార్టర్‌లో ఏకంగా యాభైశాతం పెరిగిన వైనం

రూ.15796కోట్ల లాభం ప్రకటించిన బ్యాంక్

నెట్ఇఁట్రస్ట్ ఇన్‌కమ్30.3శాతం పెరిగి రూ.27385కోట్లుగా నమోదు

నెట్ఇంట్రస్ట్ ఇన్‌కమ్ మార్జిన్ 3.65శాతం

విలీనం తర్వాతి ఫలితాలు కావడంతో..పోల్చడానికి లేకపోయినా..

మంచి ఫలితాలే ప్రకటించినట్లు అంచనా


ఐసిఐసిఐసెక్యూరిటీస్

సెప్టెంబర్ క్వార్టర్‌లో 41శాతం పెరిగిన నికరలాభం

రూ.423.6కోట్లుగా నమోదు

45.5 శాతం పెరిగి రూ.1249 కోట్లకి చేరిన ఆదాయం

ఎబిటాలోనూ 54.8శాతం వృద్ధి నమోదు, రూ.810కోట్లు

మార్జిన్లు 390 బేసిస్ పాయింట్లు పెరిగి 64.9శాతానికి చేరిక

షేరుకు రూ.12 డివిడెండ్ ప్రకటన


జియో ఫైనాన్షియల్ సర్వీసెస్

సెప్టెంబర్ క్వార్టర్‌లో 101.3శాతం పెరిగిన రెవెన్యూ

రూ.668.18కోట్లుగా నమోదు

46.8శాతం పెరిగిరూ.608.04కోట్ల ఆదాయం

ఏఆర్ గణేష్‌ని గ్రూప్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా నియమించినకంపెనీ


సియట్

భారీ టర్నోఅరౌండ్

సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.208 కోట్ల లాభం, గతేడాది ఇదే కాలంలో ఇది రూ.7.8 కోట్లు

ఎక్సెప్షనల్ లాస్ రూ.23.7 కోట్లు కూడా కలిపే ఈ లాభం

ఆపరేషనల్ రెవెన్యూ 5.5 శాతం పెరిగి రూ.3053.30 కోట్లకి చేరిక


సైయెంట్ డిఎల్ఎం

బీభత్సమైన లాభం ప్రకటన

106శాతానికిపైబడిన వృద్ధితో రూ.14.60కోట్ల లాభం

కలిసివచ్చిన ఇతరత్రా ఆదాయం

ఆపరేషనల్ రెవెన్యూ 71.50శాతం పెరిగి రూ.291.80కోట్లకి చేరిక


కేఈసీ ఇంటర్నేషనల్

వరసబెట్టి వస్తోన్న ఆర్డర్ల వరద

ఆర్పీజీ గ్రూప్ కంపెనీకి మరో 1315కోట్ల విలువైన ఆర్డర్లు

మిడిలీస్ట్, ఆస్ట్రేలియా,అమెరికా నుంచి ట్రాన్స్‌మిషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టులు


టాటా పవర్ 

ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్‌తో పవర్ డెలివరీ అగ్రిమెంట్‌పై సైన్ చేసిన టాటా రెన్యువబుల్ ఎనర్జీ

 12.5 మెగావాట్ల ఏసి కేప్టివ్ సోలార్ ప్లాంట్ కోసం డీల్

స్పెషల్ పర్పస్ వెహికల్-'TP గ్రీన్ నేచర్ ద్వారా పూర్తి చేయనున్న కంపెనీ

మహారాష్ట్ర-ఆకిగావ్‌లో పెట్టనున్న ఈ ప్లాంట్ ద్వారా ఏటా 27.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ఉత్పత్తి


================


Comments