బ్లూజెట్ లిస్టింగ్ ఇవాళే,...మంచి రిజల్ట్ఇచ్చిన ఎల్అఁడ్ టి

 



బ్లూ జెట్ హెల్త్‌కేర్

ఈ రోజే లిస్ట్ కానున్నకంపెనీ

షేర్ల అలాట్‌మెంట్ రేటు రూ.346


లార్సెన్ & టూబ్రో

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేజర్ సెప్టెంబరు FY24తో ముగిసిన త్రైమాసికంలో రూ.3,223 కోట్ల లాభం ప్రకటన

వార్షికంగా 45 శాతం వృద్ధి

ఆర్డర్ ఇన్‌ఫ్లో 72% జంప్, రూ.89,153 కోట్లకు చేరిక

 కార్యకలాపాలఆదాయం 19 శాతం పెరిగి రూ.51,024 కోట్లకు  చేరిక


భారతీ ఎయిర్‌టెల్

టెలికాం ఆపరేటర్ FY24 జూలై-సెప్టెంబర్ కాలానికి రూ. 1,340.7 కోట్ల నికర లాభం

నిరుడు  త్రైమాసికంతో పోలిస్తే 16.9 శాతం తక్కువ ఇది

కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 1 శాతం క్షీణత నమోదు

 రూ. 37,044 కోట్లకు పరిమితం


టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్

కన్సాలిడేటెడ్ లాభంలో 3.1 శాతం వృద్ధి

 ఇతర ఆదాయాల దన్నుతో రూ. 338.2 కోట్లకు చేరిక

11 శాతం పెరిగిన ఆదాయం, రూ. 3,734 కోట్లుగా నమోదు

కాన్‌స్టంట్ కరెన్సీ 10 శాతం పెరిగిన వైనం


లుపిన్

 మండిదీప్ యూనిట్-2కి ఎస్టాబ్లిష్‌మెంట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్

ఆగస్ట్ 7- ఆగస్ట్ 11న తనిఖీ చేసిన USFDA

ఎలాంటి అభ్యంతరాలు లేకుండా రిపోర్ట్ జారీ చేసిన అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటా


స్టేట్ బ్యాంక్ఆఫ్ఇండియా

నిన్నటితో ముగిసిన డిప్యూటీ ఎండి కమ్ చీఫ్ ఆఫ్ రిస్క్ఆఫీసర్  పదవీకాలం

సూరెడ్డి శ్రీనివాసరావు బాధ్యతలు అమర రామ్మోహన్ రావుకు బదిలీ


Comments