ఫెంటాస్టిక్ రెస్పాన్స్..బంపర్ లిస్టింగ్ గెయిన్స్,




సూపర్ లిస్టింగ్ గెయిన్స్

ప్లాజా వైర్స్ ఐపిఓ బంపర్ బొనాంజాతో ట్రేడ్ ప్రారంభించింది. అలాట్‌మెంట్ రేటు రూ.54 కాగా..రూ.80 రేటుతో ట్రేడింగ్ ప్రారంభించింది. ఇది 48శాతం ప్రీమియంతో సమానం


వైర్లు,కేబుళ్ల తయారీ,విక్రయ రంగంలో ఉన్న ప్లాజావైర్స్ ఐపిఓ సమయంలో ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది

రిటైల్ పోర్షన్ ఏకంగా 370  రెట్ల స్పందన వచ్చింది.ఓవరాల్ సబ్‌స్క్రిప్షన్లైతే 160రెట్లు. అందుకే లిస్టింగ్ రోజున

ఈ బంపర్ గెయిన్స్ వచ్చాయనుకోవాలి


స్టోరీ పబ్లిష్ అయిన టైమ్‌కి ప్లాజా వైర్స్ రూ. దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments