మరి కొన్ని మార్కెట్ కబుర్లు

 



బ్లూస్టార్ కంపెనీ షేర్లు ఏడున్నరశాతం లాభపడ్డాయి. సెప్టెంబర్ క్వార్టర్‌లో కంపెనీ

లాభం 66శాతం పెరగడమే ఇందుకు కారణంగా చెప్తున్నారు


జైడస్ లైఫ్ సైన్సెస్ లిక్విమెడ్స్ గ్రూప్ కొనుగోలు చేయనుంది. ఈ డీల్ వేల్యూ 

రూ,689 కోట్లుగా చెప్పారు


బెర్క్‌షేర్ హాథ్‌వే చైనాకిచెందిన బివైడిలో 25.8 మిలియన్ డాలర్ల షేర్లు విక్రయించింది

Comments