బుట్ట లాభం..చిల్లి తీసేసింది


బాంబే సెన్సిటివ్ ఇండెక్స్ గా చెప్పుకునే బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ షేర్లు ఇవాళ

ఇంట్రాడేలో 11శాతానికి మించి పతనం అయ్యాయ్. మార్కెట్ల సెల్లింగ్ సునామీలో

స్టాక్ 1586 రూపాయలకు పతనం అయింది. గత నాలుగు సెషన్లలో ఇన్వెస్టర్లు

 ఈకౌంటర్‌లో పండగ చేసుకున్నారు. 4 రోజుల్లో 20శాతం లాభపడిన BSE ఈ రోజు

ఎన్ఎస్ఈలో నష్టాల్లోకి జారుకుంది


మార్కెట్ కండిషన్ గమనించిన ట్రేడర్లు వెంటనే అప్రమత్తమైనట్లుకన్పిస్తోంది. వెంటనే

స్టాక్ క్లియర్ చేసుకునే పనిలో పడటంతో..బిఎస్ఈ షేర్లు భారీగా పతనం అయింది

బుధవారం ఈస్టాక్ రేటు రూ.1828 దగ్గర న్యూ 52వీక్స్ హై రేటు క్రియేట్ చేసింది


ఇవాళ భారీగా పతనమైన తర్వాత అంతే వేగంగా కోలుకుని రూ.1782కి చేరడం గమనార్హం

Comments