ఇండెక్స్‌ని పడేస్తోన్న ఐటీ ..

 మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయ్.వీకెండ్ ఫ్యాక్టర్‌తో పాటు ఐటి స్టాక్స్ సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొంటుండటంతో... నిఫ్టీ ప్రారంభం నుంచి కిందకు జారుతూ 19700 దిగువకు పతనం అయింది. ప్రస్తుతం 19700 పైన ట్రేడవుతోంది

సెన్సెక్స్ మరో 400 పాయింట్లు నష్టపోయింది. 66వేల పాయింట్ల మార్క్ కోల్పోయి కోలుకుని..66100 లెవల్‌కి అటూ ఇటూగా ట్రేడవుతోంది


బ్యాంక్ నిఫ్టీ అరశాతం, ఐటీసెక్టార్ ముప్పావుశాతం నష్టపోయాయ్



ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసిజి,కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కాస్త లాభంతో ట్రేడవుతుండగా. మిగిలిన సెక్టార్లలో ట్రేడింగ్ చాలా స్తబ్దుగా సాగుతోంది. హెచ్‌సిఎల్టెక్, టాటాకన్జ్యూమర్ ప్రొడక్ట్స్, నెస్లే, ఓఎన్‌జిసి, హెచ్‌డిఎఫ్‌సిలైప్

అరశాతం నుంచి రెండున్నరశాతం లాభపడగా, ఇన్ఫోసిస్,అదానీ ఎంటర్ ప్రైజెస్,యాక్సిస్ బ్యాంక్, విప్రో, ఎస్బీఐఒకటిన్నర నుంచి 3శాతం వరకూనష్టపోయాయ్

Comments