ఈ రోజు ట్రేడ్ కి ముందు ఈ స్టాక్స్ చూడండి

 



టాటా మోటర్స్

టాటా టెక్నాలజీస్‌లో 9.9శాతం వాటా విక్రయంకోసం నిర్ధిష్టంగా ఒప్పందం

టిపిజి రైజ్ క్లైమాట్ ఎఫ్ఎఫ్ పిటీఈ 9శాతం వాటా కాగా

రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ 0.9శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు ప్రకటన


డిమార్ట్

నికరలాభంలో దాదాపు పదిశాతం క్షీణత నమోదు

సెప్టెంబర్ క్వార్టర్‌లో 623 కోట్ల లాభానికి పరిమితం

హై బేస్ ఎఫెక్ట్ కారణం

ఆపరేషనల్ రెవెన్యూ 18.67శాతం పెరిగి రూ.12624కోట్లకి చేరిక




అదానీ ఎంటర్‌ప్రైజెస్

ముంబై, నవీ ముంబై ఎయిర్‌పోర్టుల బుక్స్ అక్కౌంట్ల తనిఖీ చేస్తోన్న మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్

2017,2022 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి డాక్యుమెంట్ల పరిశీలన


బజాజ్ ఎలక్ట్రికల్స్

రూ.564.20 కోట్ల సర్వీస్ కాంట్రాక్ట్

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినట్లు ప్రకటన

కర్నూలు అనంతపూర్ ట్రాన్స్‌మిషన్ లైన్లలో స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా పూర్తి చేయనున్న కంపెనీ


టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్

సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.135 కోట్లకి పరిమితమైన నష్టం

లోయర్ ఇన్‌పుట్ కాస్ట్ సాయంతో తగ్గించుకున్నట్లు ప్రకటన

9.4శాతం పడిపోయిన ఆదాయం, రూ.1734కోట్లకి పరిమితం


దాల్మియా భారత్

దంచికొట్టిన లాభం

సెప్టెంబర్ క్వార్టర్‌లో 121శాతం పెరిగి రూ.124కోట్లకి చేరిక

పవర్, ఇంధన ఖర్చులు తగ్గడంతో పెరిగిన లాభం

ఆపరేషనల్ రెవెన్యూ 6శాతం పెరిగి రూ.3149  కోట్లకి చేరిక

సిమెంట్ వాల్యూమ్ 6.6శాతం పెరిగి 6.2 మిలియన్ టన్నులకు చేరిక


డెల్టా కార్ప్

సిజిఎస్టీ, వెస్ట్  బెంగాల్ జిఎస్టీ నుంచి రూ.6236.81 కోట్ల పన్ను నోటీసు

జనవరి 2018-నవంబర్ 2022, జులై 2017-అక్టోబర్ 2022 మధ్య కాలంలో వ్యాపారంపై పన్ను కట్టాలంటూ తాజా నోటీసులు


Comments