పేటిఎంకి జరిమానా ...మరో షాక్ తప్పదేమో

 హెచ్‌సిఎల్ టెక్నాలజీస్

సెప్టెంబర్ క్వార్టర్‌లో అదరగొట్టిన కంపెనీ

రూ. 3,832 కోట్ల లాభం ప్రకటన

గతేడాది ఇదేకాలంతో పోల్చితే 8.4శాతం ఎక్కువ లాభం

ఆదాయం ఒకటిన్నరశాతం పెరిగి రూ.26,672కోట్లకి చేరిక

డాలర్ రెవెన్యూ 0.8శాతం 

కాన్‌స్టంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ 1శాతం 


డా.రెడ్డీస్ ల్యాబ్స్

బాచుపల్లి యూనిట్‌కి అమెరికా FDA ఫామ్ 483తో 9 అబ్జర్వేషన్లు జారీ

నిన్నటి వరకూ కంపెనీలో ప్రి అప్రూవల్ స్పెసిఫిక్ ఇన్‌స్పెక్షన్ చేసిన అమెరికా ఫెడరల్ డ్రగ్ అథారిటీ


మారుతి సుజికి ఇండియా

అక్టోబర్ 17న బోర్డ్ మీటింగ్

సుజికి మోటర్ కార్పొరేషన్‌కి ప్రిఫరెన్షియల్ బేసిస్‌లో ఈక్విటీ షేర్ల కేటాయింపు 

సుజికి మోటర్ గుజరాత్ ప్రవేట్‌ లిమిటెడ్‌లో వందశాతం వాటా కోసం సుజికి మోటర్ కార్పొరేషన్ చేసే ప్రయత్నాల కోసమే ఈ ప్రతిపాదనపై నిర్ణయం


ఎస్‌వి‌జెఎన్

ఎస్వీజెఎన్ గ్రీన్ఎనర్జీకి లెటర్ ఆఫ్ అవార్డ్ ఇచ్చిన రాజస్థాన్ ప్రభుత్వం

ఒక్కో యూనిట్‌కి రూ.2.62 ధరతో..100మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసమే ఈ LOA

రాజస్థాన్ ఉజ్రా వికాస్ నిగమ్ నుంచి బిల్డ్,ఓన్,ఆపరేట్ పద్దతిలో ప్రాజెక్ట్

ప్రాజెక్ట్ కాస్ట్ రూ.600కోట్లుగా తాత్కాలిక అంచనా 


ఇర్కాన్ ఇంటర్నేషనల్

నవరత్న హోదా అందుకున్న కంపెనీ

దీంతో కేంద్రపరిధిలో 15కి చేరిన నవరత్న సంస్థల జాబితా


పేటిఎం

పేటిఎం పేమెంట్స్ బ్యాంక్‌కి ఆర్బీఐ ఫైన్

రూ.5.39 కోట్ల జరిమానా విధింపు

కైవైసీ నిబంధనల్లో అవకతవకలకే ఈ జరిమానా

Comments