స్టాక్స్ఇన్ న్యూస్ టుడే

 



టివిఎస్ మోటర్ కంపెనీ

సెప్టెంబర్ త్రైమాసికంలో అదరగొట్టిన అమ్మకాలు,లాభం

క్యు2లో నికరలాభం రూ. 536.55 కోట్లు

గతేడాదితో పోల్చితే 31.7శాతం ఎక్కువ

ఆపరేషనల్ రెవెన్యూ 12.8శాతం పెరిగి రూ.8145కోట్లకి చేరిక

సేల్స్ వాల్యూమ్ 5శాతం పెరిగి 10.74లక్షలయూనిట్ల వాహనాల విక్రయం


టాటామోటర్స్

కలిసి వచ్చిన కాలం

మూసేసిన సింగూర్ ప్లాంట్‌కి సంబంధించిన వివాదంలో గెలుపు

ఆర్బిట్రల్ అవార్డ్ రూ.766కోట్లు


బజాజ్ హిందుస్తాన్ షుగర్

ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ నుంచి 14 చెఱకు కర్మాగారాలకు విడుదలైన రాయితీ

ఎస్క్రో ఎక్కౌంట్‌లో రూ.1361కోట్ల నిధుల బదిలీ

గతఆర్థికసంవత్సరంలో చెఱకు రైతులకు చెల్లింపుల కోసమే ఈ నిధుల విడుదల


డిఎల్ఎఫ్

నికరలాభంలో30.6శాతం వృద్ధి  

రూ.622.80కోట్ల లాభం ప్రకటన

ఆదాయం అంతంత మాత్రం..ఎబిటా మార్జిన్ కూడా అరకొరే

ఆపరేషనల్ రెవెన్యూ 3.5శాతం పెరిగి రూ.1347.70కోట్లకి చేరిక


మారికో

సెప్టెంబర్ క్వార్టర్‌లో 17.3శాతం పెరిగిన లాభం

ఎబిటా చక్కగా ఉండటంతో రూ.360కోట్లకిచేరిక

ముప్పావుశాతం తగ్గిన ఆదాయం,రూ.2476కోట్లకి పరిమితమైన వైనం

Comments