హడ్కోలో గవర్నమెంట్ వాటా విక్రయం..బజాజ్ దంచి కొట్టిన లాభం

 


బజాజ్ ఫైనాన్స్

నికరలాభంలో భారీగా వృద్ధి నమోదు

దంచి కొట్టిన లాభం, రూ.3551కోట్ల లాభం

నెట్ ఇఁట్రస్ట్ ఇన్‌కమ్ 26శాతం పెరిగి రూ.8845కోట్లకి చేరిక

కొత్తలోన్ల సంఖ్య 8.53మిలియన్లుగా నమోదు

అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ 33శాతం పెరిగి రూ.2.9లక్షల కోట్లకి చేరిక


ఎల్ అండ్ టి టెక్నాలజీ సర్వీసెస్

స్వల్వవృద్ధితో రూ.315.40కోట్లలాభం ప్రకటన

3.7శాతం పెరిగి రూ.2386.50కోట్ల ఆదాయం

డాలర్ రెవెన్యూ 2.9శాతం పెరిగి $288.1 మిలియన్లుగా నమోదు

కాన్‌స్టంట్ కరెన్సీ టాప్‌లైన్ గ్రోత్ 3.2%


జెన్సార్ టెక్నాలజీస్

11.3శాతం పెరిగిన లాభం 

173కోట్లకిపై బడిన లాభం, ఎబిట్ 3.5శాతం, ఎబిట్ మార్జిన్ 40బిపిఎస్

ఆపరేషనల్ రెవెన్యూ 1.1శాతం పెరిగి రూ.1240.80కోట్లకి చేరిక


టాటా ఎలక్సి

క్యు1తో పోల్చితే క్యు2లో 5.9శాతం పెరిగిన లాభం

రూ.200కోట్లుగా నమోదు 

3.7శాతం పెరిగి రూ.881.70కోట్లకి చేరిన ఆదాయం


విఎస్‌టి ఇండస్ట్రీస్

17.6శాతం తగ్గిన లాభం

రూ.75.95కోట్లకి పరిమితమైన వైనం

ఆపరేషనల్ రెవెన్యూ 2.86శాతం పెరిగి రూ.452.30కోట్లకి చేరిక


మాజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్

ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం ట్రైనింగ్ షిప్ నిర్మాణం చేసేలా డీల్

రూ.310కోట్ల విలువైన డీల్ ఇది


హౌసింగ్ అఁడ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

3.50శాతంవాటా విక్రయించనున్నకేంద్ర ప్రభుత్వం

7కోట్ల66వేల500షేర్లను అక్టోబర్ 18-19న విక్రయం

షేరుకు ఫ్లోర్ ప్రైస్ రూ.79




Comments