డెల్టాకార్ప్‌పై చావుదెబ్బ



గేమింగ్ కంపెనీ డెల్టాకార్ప్ చావుదెబ్బ తింటోంది.వరసగా పతనమవుతూ..నెలరోజుల్లోనేఈస్టాక్ 22శాతం పతనం అయింది. తాజాగా 

కంపెనీ సిజిఎస్టీ, వెస్ట్  బెంగాల్ జిఎస్టీ నుంచి రూ.6236.81 కోట్ల పన్ను నోటీసు అఁదుకుంది. జనవరి 2018-నవంబర్ 2022, జులై 2017-అక్టోబర్ 2022 మధ్య కాలంలో వ్యాపారంపై పన్ను కట్టాలంటూ తాజా నోటీసులు రావడంతో స్టాక్‌ని షార్ట్ సెల్ చేసేవాళ్లతో పాటు ఇన్వెస్టర్లు కూడా వదిలించుకునే పనిలో పడ్డారు


దీంతో ఇంట్రాడేలో డెల్టాకార్ప్ షేర్లు రూ. 128 ధరకి పతనమై, 52వారాల కనిష్టానికి పడిపోయాయ్


కంపెనీ మార్కెట్ కేపిటలైజేషనే రూ.3749కోట్లు కాగా...23వేల కోట్ల పన్నుకట్టాలంటూ వివిధ శాఖలనుంచి నోటీసులు అందుకుంది డెల్టాకార్ప్


స్టోరీ పబ్లిష్ అయ్యేటైమ్‌‌కి డెల్టాకార్ప్ షేర్లు రూ. 122.60కిఇంట్రాడేలో పతనమై రూ.126.80 దగ్గర ట్రేడ్అయ్యాయ్

Comments