గిఫ్ట్ నిఫ్టీకి పండగ..సింగిల్ డే కలెక్షన్స్ $16.76 బిలియన్స్

 గిఫ్ట్ నిఫ్టీకి పండగ..సింగిల్ డే కలెక్షన్స్ $16.76 బిలియన్స్


గిఫ్ట్ సిటీ నిఫ్టీ ట్రేడింగ్ పరంగా రికార్డులు క్రియేట్ అయ్యాయ్

బుధవారం ఏకంగా 4,27,925కాంట్రాక్టులు త్రూ కావడంతో..బాక్సులు బద్దలైపోయాయ్

ఏకంగా లక్షా39వేల766కోట్ల రూపాయల విలువైన టర్నోవర్ నమోదు అయింది

ఇది 16.76 బిలియన్ డాలర్లకు సమానం


13.51 బిలియన్ డాలర్ల ఓపెన్ ఇంట్రస్ట్ ఇవాళ్టి ట్రేడింగ్‌లో నమోదైనట్లు తెలుస్తోంది. ఇది రెండ్రోజుల క్రితం

నాటి రికార్డ్‌ అయిన 1.275 బిలియన్ డాలర్లను క్రాస్ చేసింది. 

Comments