ఎట్టకేలకు 19800 బ్రేక్


నిఫ్టీ ఎట్టకేలకు 19800 పాయింట్ల హర్డిల్‌ని బ్రేక్ చేసి..19890పైన ముగిసింది

సెన్సెక్స్ 66174 పాయింట్ల దగ్గర నిలిచింది. సో..ఇప్పుడు 20వేల పాయింట్లకు

నిఫ్టీ అతి దగ్గరగా వచ్చేసింది.ఒక్క జంప్ కొట్టిందంటే..తిరిగి ఆ మార్క్ సాధించడం ఖాయం



19824,19797,19752 పాయింట్ల దగ్గర సపోర్ట్..19913 పాయింట్ల దగ్గర రెసిస్టెన్స్ ఉందని

ఇంకాముందుకు వెళ్తే 19986 పాయింట్ల దగ్గర రెసిస్టెన్స్ ఎదురు కావచ్చనేది టెక్నికల్ ఎక్స్‌పర్స్ట్ అంచనా

కాల్ ఆప్షన్ల ఓపెన్ ఇంట్రస్ట్ కూడా 20వేల పాయింట్ల దగ్గరే ఉంది కాబట్టి..ఇదే ఈ రోజు హై కావచ్చు.. 

Comments