మరో ఐదేళ్లపాటు అన్నయోజన పొడిగింపు..81కోట్లమందికి ఫ్రీ రైస్



కేంద్రం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన పథకం మరో ఐదేళ్లు పొడిగించింది

దీంతో దేశంలోని 81 కోట్లమందికి 2024 నుంచి 2029 వరకూ కూడా ఉచితంగా

ఆహారధాన్యాల పంపిణీ కొనసాగనుంది


ఈ ఉచిత పంపిణీ విలువరూ.11.8లక్షల కోట్లుగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వాక్రుచ్చారు


కరోనా సమయంలో ఈ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన ప్రారంభించగా, ఏప్రిల్ 2020 నుంచి కొనసాగుతోంది.

కొత్త నిర్ణయం ప్రకారం డిసెంబర్, 2028 వరకూ కొనసాగనుంది. పేదకుటుంబాలుగా గుర్తించబడినవారికి ప్రతినెలా

5కేజీల ఆహారదినుసులు ధాన్యాలు ఉచితంగా పంపిణీ చేస్తారు

Comments