యూనియన్ బ్యాంకాఫ్ ఇండియా కి AAA రేటింగ్ ఇచ్చిన ఇక్రా, స్టాక్ కేక

 


యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాండ్లు, లోన్లకు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా

AA+ నుంచి  AAAకి మార్చింది. క్రమం తప్పకుండా, స్థిరంగా సంస్థ మంచి ఆదాయాలను

ఆర్జిస్తుండటంతో పాటు..ఎన్పీఏలను తగ్గించుకోవడమే తమ నిర్ణయానికి కారణంగా ఇక్రా చెప్పింది


బ్యాంక్ ఔట్‌లుక్ కూడా స్టేబుల్ నుంచి పాజిటివ్‌కి మార్చింది


క్యు2లో ఈ బ్యాంక్ ఏకంగా రూ.3511 కోట్ల లాభం ప్రకటించింది.ఇది గతేడాదితో పోల్చితే 90శాతం ఎక్కువ

నిన్న యూనియన్ బ్యాంక్ ఆప్ ఇండియా షేర్లు రూ.106 దగ్గర క్లోజ్ కాగా. ఈ రోజు ఇంట్రాడేలో రూ.108.55 వరకూ పెరిగింది.



Comments