దంచి కొడుతున్న కంపెనీల లాభం

 హీరోమోటోకార్ప్

యమా లాభం గడించిన కంపెనీ

టాప్ గేర్‌లో సేల్స్, ప్రాఫిట్ 

సెప్టెంబర్ క్వార్టర్‌లో 47,2శాతం పెరిగి రూ.1053.80కోట్లకి చేరిన లాభం

4శాతం పెరిగి రూ.9445.40కోట్లకి ఎగసిన ఆదాయం


ఎస్బీఐ

7.81శాతం వడ్డీతో రూ.10వేలకోట్ల నిధులను బేసెల్ III టైర్ 2 బాండ్ల విక్రయం ద్వారా సమీకరణ

15ఏళ్ల పాటు ఈ బాండ్లకు కాలవ్యవధి, ఫస్ట్ కాల్ ఆప్షన్ పదేళ్లు


జేకే టైర్స్ అండ్ ఇండస్ట్రీస్

దంచి కొట్టిన కంపెనీ క్యు2 రిజల్ట్స్

ఏకంగా 372 శాతం పెరిగిన లాభం

రూ.241.10కోట్ల లాభం ప్రకటన

3.75శాతం పెరిగిరూ.3897.50కోట్లకి చేరిన ఆదాయం

ఆదాయంలో కాస్త పెరిగినా లాభం ఈ రేంజ్‌లో ఉందంటే అది మార్జిన్ల ప్రభావమే


ఐషర్ మోటర్స్

అక్టోబర్‌లో లాస్టియర్‌తో పోల్చితే 3శాతం పెరిగిన రాయల్ఎన్‌ఫీల్డ్ సేల్స్

84435 యూనిట్ల విక్రయం, ఎక్స్‌పోర్ట్స్ 39శాతం తగ్గుదల




బజాజ్ ఫైనాన్స్

ప్రమోటర్ కంపెనీ బజాజ్ ఫిన్‌సర్వ్‌కి 15.5లక్షల వారంట్ల జారీ

జారీకి బోర్డ్ అనుమతి ఇచ్చినట్లు ప్రకటన

ఒక్కో వారంట్ ఖరీదు రూ.7670, మొత్తం విలువ రూ.1188.85కోట్లు


బొండాడ ఇంజనీరింగ్

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నుంచి భారీ ఆర్డర్

రూ.381కోట్ల వర్క్ ఆర్డర్

ఐదేళ్లపాటు బిఎస్ఎన్ఎల్‌కి జిబిటి సహా అనేక మౌలిక వసతులను ఉత్పత్తులను సరఫరా చేసేందుకు ఒప్పందం


Comments