ఈ రోజు ఈ స్టాక్స్ దబ్బిడి దిబ్బిడే

 ESAF స్మాల్ పైనాన్స్ బ్యాంక్

ఈ రోజే లిస్ట్ అవుతున్న కంపెనీ

షేరుకు రూ.60 అలాట్‌మెంట్ ప్రైస్


ఐసిఐసిఐ బ్యాంక్

ఐసిఐసిఐ సెక్యూరిటీస్‌ని పూర్తిస్థాయి సబ్సిడరీగా మార్చేందుకు ఆర్బీఐ ఓకే

కొన్ని షరతులకు లోబడి పూర్తి కావాల్సిన ప్రక్రియ

స్కీమ్ ఆఫ్ అరేంజ్‌మెంట్‌లో భాగంగా డీలిస్ట్ కానున్న ICICI సెక్యూరిటీస్


జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్

సెప్టెంబర్ క్వార్టర్‌ లాభంలో 9శాతం వృద్ధి, రూ.123కోట్లకి చేరిక

20.5శాతం పెరిగిన రెవెన్యూ, రూ.2437.80కోట్లుగా నమోదు


ముత్తూట్ ఫైనాన్స్

అదరగొట్టిన గోల్డ్ లోన్ ఫైనాన్స్ కంపెనీ

జులై-సెప్టెంబర్ మధ్యలో రూ.991కోట్ల లాభం

గతేడాదితో పోల్చితే ఇది 14.30శాతం ఎక్కువ

నికరంగా వడ్డీ ఆదాయం 18శాతానికిపైగా పెరిగి రూ.1858.40కోట్లుగా  నమోదు


ఆస్ట్రాజెనెకా ఫార్మా

మాసివ్ గ్రోత్ నంబర్స్ పోస్ట్ చేసిన ఫార్మా కంపెనీ

సెప్టెంబర్ క్వార్టర్ లాభంలో 60.80శాతం వృద్ధి, రూ.52.40కోట్లకి చేరిక

ఆపరేషనల్ రెవెన్యూ 31.7శాతం పెరిగి రూ.311కోట్లుగా నమోదు


జిఆర్ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్

జమ్ము కశ్మీర్‌లోని శ్రీ మాతవైష్ణో దేవి ఆలయ బోర్డ్ రోప్‌వే ప్రాజెక్ట్ దక్కించుకున్న సంస్థ

ఎల్1 బిడ్డర్‌గా ఆవిర్భావం, ఆలయం తరపున బిడ్లు పిలిచిన RITES

తారాకోట్,సంజిచాట్ మధ్యలో బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ పద్దతిలో రోప్‌వే

ప్రాజెక్ట్ అంచనా విలువ రూ.200కోట్లు


అరబిందో ఫార్మా

దంచికొట్టిన లాభం,క్యు2లో రూ.757.20కోట్లుగా నమోదు

ఆపరేషనల్ రెవెన్యూ 25.80శాతం పెరిగి రూ.7219.40కోట్లకి చేరిక

అదరగొట్టిన టాప్‌లైన్,ఆపరేటింగ్ నంబర్లు


Comments