మిడ్‌డే మూడ్, ఫెడ్ కామెంట్రీని పెద్దగా పట్టించుకోని వైనం



మార్కెట్లలో ఓపెన్ అయిన తర్వాత చోటు చేసుకున్న నష్టాల నుంచి

కాస్త రికవరీ కన్పిస్తోంది. మిడ్ డే టైమ్‌కి నిఫ్టీ మరోసారి 19375 పాయింట్లు దాటింది

ఐతే నిన్నటి 19395 లెవల్ మాత్రం క్రాస్ చేయలేకపోయింది


ఈ సమయానికి అదానీ పోర్ట్స్,ఓఎన్‌జిసి,ఎన్టిపిసి,హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, జేఎస్‌డబ్ల్యూస్టీల్

ఒకశాతం లాభంతో ఉండగా, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరోమోటోకార్ప్, అపోలో హాస్పటల్

హెచ్‌సిఎల్ టెక్, టైటన్ కంపెనీ ఒకటి నుంచిఒకటిన్నరశాతం నష్టాలతో ట్రేడవుతున్నాయ్


అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఛైర్మన్ వడ్డీరేట్లు ఎక్కువశాతంగానే దీర్ఘకాలం కొనసాగవచ్చనే

అభిప్రాయం చెప్పిన నేపథ్యం ఉంది. ఐనా మన మార్కెట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో నెగటివ్‌గా అయితే రియాక్ట్ కాలేదు.

Comments