కేపిటల్ గూడ్స్‌లో ఎనిమిదిన్నరలక్షల కోట్లు



మన దేశంలో కేపిటల్ రంగంలో భారీగా వ్యాపారం జరుగుతోంది..ఐతే ఈ సీజన్

మరింతగా పెరిగిపోతోంది. ఏకంగా 8లక్షల కోట్ల రూపాయల మేర ఆర్డర్లు వచ్చాయంటే ఈ సీజన్ ఎంత హెవీరష్‌గా ఉందో అర్ధం చేసుకోవచ్చు..


సెప్టెంబర్ నెలాఖరు నాటికి మార్కెట్‌లో లిస్టైన 15 కేపిటల్ గూడ్స్, ఇంజనీరింగ్ సంస్థలకు భారీగా

ఆర్డర్లు వచ్చినట్లు తెలుస్తోంది. ద్రవ్యోల్బణం ఇంత భారీగా పెరిగినా..ఆర్డర్లూ ఇదే స్థాయిలో ఉన్నాయంటే ఈ సెక్టార్ ఎలా ఉందో ఓ క్లారిటీకి రావచ్చు..2023లో మంచి ఊపు ప్రదర్శించిన రంగం కూడా ఇదే..ఇప్పుడు చెప్పుకున్న మొత్తం

కేవలం ఈ పదిహేను కంపెనీలకు వచ్చినవే..ఇక ఇవే కాకుండా..అన్ లిస్టెడ్ స్పేస్‌లోనూ భారీగా వ్యాపారం జరుగుతుంటుంది. అది కూడా లెక్కేస్తే..కనీసం పదిలక్షల కోట్ల వ్యాపార పరిమాణం ఈ క్వార్టర్‌లో కేపిటల్ గూడ్స్ రంగంలో ఆర్డర్‌కి వచ్చినట్లు అనుకోవాలి

Comments