కాఫీడే, డిబి రియాల్టీలో బల్క్‌గా కొనేస్తున్నారు



కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్

సంతోష్ ఇండస్ట్రీస్ కోటి25లక్షల షేర్లను రూ.46.91రేటుతో విక్రయించింది


శ్రీవారి స్పైసెస్ N ఫుడ్స్

చంచల్ దేవి లోథా 90వేల షేర్లను రూ.157.65 దగ్గర విక్రయించారు

నియోమైల్ గ్రోత్ ఫండ్ సిరీస్ 1 75వేల షేర్లను 166.10 పైసల దగ్గర విక్రయించారు

రాజేష్ కుమార్ అనే వ్యక్తి 37వేల షేర్లను రూ.154.97 దగ్గర కొనుగోలు చేసారు


వర్థమాన్ పాలీటెక్స్

మార్వాహా కోమల్ 1,33,000 షేర్లను రూ.65.25 దగ్గర విక్రయించారు


టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్

షేర్ఇండియా సెక్యూరిటీస్ 4,80,299 షేర్లను కొనుగోలు చేసింది

యావరేజ్ బయింగ్ ప్రైస్ రూ.108.84


డిబి రియాల్టీ లిమిటెడ్

ఆథుమ్ ఇన్వెస్ట్‌మెంట్అండ్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ 27,000,00 షేర్లను రూ.198.90 యావరేజ్ రేటుతో కొనుగోలు చేసారు


Comments