చెప్పినట్లే నష్టంతో లిస్టైన ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపిఓ

 


ఫెడరల్ బ్యాంక్ సపోర్ట్‌తో మార్కెట్లలోకి వచ్చిన ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్

ఐపిఓ డల్ లిస్ట్ అయింది. ఇష్యూ ప్రైస్ అయిన రూ.140తో పోల్చితే ఒకటిన్నరశాతం

నష్టంతో రూ.137.75 దగ్గర  ట్రేడింగ్ ప్రారంభించింది. తర్వాత రూ.133కి కూడా

పతనం అయింది.తర్వాత ఉన్నట్లుండి..రూ.147.50కి పెరిగింది


22మంది యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి 325కోట్లు సమీకరించిన ఈ ఐపిఓ..రిటైల్ ఇన్వెస్టర్ల

మనసు మాత్రం గెలుచుకోలేకపోయింది. కేవలం రెండున్నరరెట్ల స్పందన మాత్రమే

రాబట్టి..దానికి తగినట్లుగానే ఫ్లాట్‌గా ట్రేడ్ ప్రారంభించింది


స్టోరీ పబ్లిష్అయ్యేటైమ్‌కి ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ.144.65 దగ్గర ట్రేడ్ అయింది

Comments