మళ్లీ ఢిల్లీవరీ..డిబి రియాల్టీ బల్క్ డీల్స్

 డిబి రియాల్టీ

వినోద్ గోయెంకా HUF 26,00,000షేర్లను రూ.210.97 రేటులో విక్రయించారు


డిల్లీవరీ

SVF డోర్‌బెల్ లిమిటెడ్ 18305480 షేర్లను రూ.403.51 యావరేజ్ ప్రైస్‌తో విక్రయించింది


ఫియెమ్ ఇండస్ట్రీస్

SL కార్పోరేషన్ 98275 షేర్లను రూ.1907.56 రేటుతో విక్రయించింది


మధుసూదన్ మసాలా

అరుణ్ ఆర్ జైన్ లక్ష షేర్లను రూ.120.94 ప్రైస్ దగ్గర కొనుగోలు చేసారు


సికాల్ లాజిస్టిక్స్

కమలా బాయ్ 16500 షేర్లను రూ.286.95 రేటుతో కొనుగోలు చేసారు

నెజెన్ కేపిటల్ సర్వీసెస్ 30,000 షేర్లను రూ.276.20 రేటుతో బై చేసారు

మాన్సి షేర్ అండ్ స్టాక్ అడ్వైజర్స్ 25000 షేర్లను రూ.283.30 రేటుతో కొన్నారు

మల్టిప్లైయర్ షేర్ అండ్ స్టాక్ అడ్వైజర్స్ 50616 షేర్లను రూ.280.57 రేటు దగ్గర విక్రయించారు

Comments