విప్రో కొత్త కొలాబరేషన్...టిసిఎస్‌కి దెబ్బ

 మారుతి సుజికి ఇండియా

నవంబర్ 24న బోర్డ్ మీటింగ్

సుజికి మోటర్ కార్పోరేషన్‌కి ప్రిఫరెన్షియల్ బేసిస్‌లో షేర్ల కేటాయింపుపై చర్చ

1,23,22,514 షేర్లను కేటాయించనున్న సంస్థ


టైటన్ కంపెనీ

సిసిఐ- కారట్‌లేన్ ట్రేడింగ్‌లోవాటా కొనుగోలుకి ఓకే

27.18శాతం వాటా కొనుగోలు చేయనున్న టైటన్

మిధున్ పదమ్ సచేటి, సిద్ధార్ధ పదమ్ సచేటి, పదమ్చాంద్ సచేటి నుంచి ఈ వాటాల కొనుగోలు



విప్రో

NVIDIAతో కొలాబరేషన్

హెల్త్‌కేర్ కంపెనీలకు జనరేటివ్ఏఐ టెక్నాలజీ అడాప్ట్ చేసుకునేందుకే ఈ కొలాబరేషన్

ఏఐ ఆధారిత వ్యూహాలు..ఉత్పత్తులు, సేవల వినియోగంలో NVIDIAకి అనుభవం


టిసిఎస్

ఎపిక్ సిస్టమ్స్ కార్పొరేట్ కేసు వ్యవహారంలో ఎదురుదెబ్బ

ఇక్కడి 7th సర్క్యూట్ కోర్ట్ ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు నో చెప్పిన US సుప్రీంకోర్టు

విక్సాన్సిన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ విధించిన 140 మిలియన్ డాలర్లు కట్టాల్సిందేనని చెప్పిన కోర్టు

క్యు3లో మరో 125 మిలియన్ డాలర్ల మేర ప్రొవిజన్లు చేసుకోవాల్సిన పరిస్థితి


బ్యాంక్ ఆఫ్  బరోడా

వాటా పెంచుకున్న ఎల్ఐసి

బ్యాంక్‌లో 5శాతానికి మించిన ఎల్ఐసివాటా

తాజాగా తీసుకున్న 24.39లక్షల షేర్లతో 5.031శాతానికి పెరిగిన ఎల్ఐసి వాటా


టెక్స్‌మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్

క్యుఐపి లాంఛ్ చేసిన కంపెనీ

క్విప్ ఫ్లోర్ ప్రైస్ రూ.135.90గా ఫిక్స్ చేసిన కంపెనీ

Comments