బ్యాంక్ ఆఫ్ బరోడాపై భారీ బండ, ఇన్వెస్ట్ మెంట్ చేసిన పిబి ఫిన్ టెక్..ఇత్యాది అంశాలు

 బంధన్ బ్యాంక్

చంద్రశేఖర్ ఘోష్ తిరిగి ఎండి,సిఈఓగా నియామకం

రాబోయే మూడేళ్లపాటు కొనసాగనున్న ఘోష్


ఫోర్టిస్ హెల్త్‌కేర్

లాండ్, బిల్డింగ్స్ విక్రయించనున్న సబ్సిడరీ సంస్థలు

ఫోర్టిస్ మలార్ హాస్పటల్ ఎసెట్స్ చెన్నైలోని ఎంజిఎం హెల్త్‌కేర్‌కి విక్రయఒప్పందం


PNB హౌసింగ్ ఫైనాన్స్

ఎన్సీడీల జారీకి బోర్డ్ ఓకే

రూ.3500 కోట్ల మేర జారీకి ప్రవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన నిధుల సేకరణ


పిబి ఫిన్‌టెక్


సబ్సిడరీ పాలసీ బజార్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్‌లో భారీగా పెట్టుబడి

రూ.350కోట్లమేర ఇన్వెస్ట్ చేసిన సంస్థ


సీమెన్స్

నవంబర్ 28న బోర్డ్ మీటింగ్

రిజల్ట్స్ ప్రకటన కోసమే ఈ మీటింగ్


బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్‌పై ఆర్బీఐ 4.34 కోట్ల జరిమానా

లార్జ్ కామన్  ఎక్స్‌పోజర్ విషయంలోసెంట్రల్ రిపాజిటరీ ఏర్పాటు చేయడంలో నిబంధనల అతిక్రమణ

లోన్లు, అడ్వాన్సులు, డిపాజిట్లపై వడ్డీ ఇతరత్రా అంశాలపై ఈ సెంట్రల్ రిపాజిటరీ ఏర్పాటులో విఫలం

Comments