మెగాస్టార్ ఫుడ్‌లో ఎవరి వాటా ఎఁత అంటే



ఆర్చిడ్ ఫార్మా


ధనూకా ల్యాబ్స్ 13లక్షల షేర్లను ఒక్కోటి రూ.571.28 రేటుతో విక్రయం

యుటిఐ మ్యూచువల్ ఫండ్ 4.45లక్షల షేర్లను రూ.571 రేటుతో కొనుగోలు


మెగాస్టార్ ఫుడ్స్ లిమిటెడ్

ఈకౌంటర్‌లో బల్క్ డీల్స్ చాలా జరిగాయ్

బీలైన్ మర్చంట్ బ్యాంకింగ్ ప్రవేట్ లిమిటెడ్, శ్వేతా గోయెల్, గోయెంకా బిజినెస్ అండ్ ఫైనాన్స్ 

వరసగా 1,19,000, 74000,1,50,000 షేర్లను రూ.370,రూ. 397.30, రూ.375.60 రేట్లతో విక్రయించగా

బిఎన్‌పి పరిబాస్ ఆర్బిట్రేజ్ 79వేల షేర్లను రూ.365.38 రేటుతో..గోయెంకా బిజినెస్ అండ్ ఫైనాన్స్ 55,358 షేర్లను

రూ.397.25, BOFA సెక్యూరిటీస్ యూరప్ SA 150000 షేర్లను రూ.376.30 రేటుతో కొనుగోలు చేసారు

.







Comments