కీలెవల్స్ ఫర్ నిఫ్టీ...బ్యాంక్ నిఫ్టీ

 శుక్రవారం, సోమవారం రెండు సెషన్లు నెగటివ్‌జోన్‌లో క్లోజైన తర్వాత నిఫ్టీ

డౌన్‌సైడ్ కదులుతోందని అనలిస్టులు చెప్తున్నారు. నిఫ్టీకి 19674 దగ్గర, 19654 దగ్గర

సపోర్ట్ లెవల్స్ కన్పిస్తుండగా, అప్పర్ సైడ్ 19740,19760,19793 పాయింట్ల

దగ్గర రెసిస్టెన్స్ ఎదురవ్వచ్చనేది చెప్తున్నారు


బ్యాంక్ నిఫ్టీకి 43482,43417,43312 పాయింట్లు సపోర్ట్ లెవల్స‌్ కాగా, 43691,43756,43860 రెసిస్టెన్స్ లెవల్స్

Comments