కొత్త ప్రాజెక్ట్స్ డీల్స్...ఫ్లెయిర్ రైటింగ్ లిస్టింగ్ నేడే

 


ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్

ఈ రోజే లిస్ట్ కానున్న కంపెనీ ఐపిఓ

ఇష్యూ ప్రైస్ రూ.304


బయోకాన్

వయాట్రిస్ బయోసిమిలర్స్ ఇంటిగ్రేషన్ పూర్తి

యూరప్‌లోని 31 దేశాల్లో సమీకృతం చేసిన సబ్సిడరీ


వర్ల్‌పూల్ ఇండియా

24శాతం వాటా విక్రయించేందుకు ప్రమోటర్ వర్ల్‌పూల్ కార్పోరేషన్ రెడీ

ఒకటా..రెండు మూడు దశల్లోనా అన్నది తొందర్లోనే స్పష్టత

అప్పు తగ్గించుకునేందుకే ఈ వాటాల విక్రయం


పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ఇండియా

రాజస్థాన్‌లో రెండు అంతర్రాష్ట్ర పంపిణీ ప్రాజెక్టులను దక్కించుకున్న సంస్థ

బిల్డ్,ఓన్, ఆపరేట్,ట్రాన్స్‌ఫర్ పద్దతిలో నెలకొల్పడానికి ప్రాజెక్ట్ 


ఎల్టీఐ మైండ్ ట్రీ

మెటాస్ఫియర్‌కి స్ట్రాటజిక్ పార్టనర్‌గా ఎంపిక

వేస్ట్ వాటర్, స్మార్ట్ సీవర్స్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌లో మెటాస్ఫియర్ స్పెషలిస్ట కంపెనీ 


ఐటిడి సిమెంటేషన్ ఇండియా

500 మెగావాట్ల హైడల్ పవర్ కాంట్రాక్ట్ పొందిన సంస్థ

ఏపీలోని ఈ హైడల్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కాస్ట్ రూ.1001కోట్లు 

Comments