మార్కెట్స్@ మిడ్‌డే

 




స్టాక్ మార్కెట్లు వోలటాలిటీ ఎదుర్కొంటున్నాయ్.ఉదయం 19800 మార్క్ తాకిన తర్వాత నిప్టీ

తిరిగి 19660 స్థాయికి దిగి వచ్చింది. ప్రస్తుతం 19765 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది

సెన్సెక్స్ కూడా 66వేల పాయింట్లపైకే చేరినట్లే చేసి 65639 పాయింట్లకు వచ్చింది. తిరిగి 65900 

లెవల్ దగ్గర ట్రేడవుతోంది


బ్యాంక్ నిఫ్టీ ఒకశాతం నష్టపోగా, ఎప్ఎంసిజి, హెల్త్ కేర్ ముప్పావుశాతంలాభంతో దాన్ని

బ్యాలెన్స్ చేసేందుకు ట్రై చేస్తున్నాయ్.ఆయిల్అండ్ గ్యాస్ సెక్టార్ ఒకశాతం నష్టపోగా 

కేపిటల్ గూడ్స్ ముప్పావుశాతం, ఆటోసెక్టార్ అరశాతానికిపైగా లాభంతో ఉన్నాయ్.


టాప్ గెయినర్లలోఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్, అపోలో హాస్పటల్

ఏషియన్ పెయింట్స్,హీరోమోటోకార్ప్ రెండు నుంచి5శాతం లాభపడ్డాయి. లూజర్లలో ఎస్బీఐ

యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జిసి, బజాజ్ ఫైనాన్స్, బిపిసిఎల్ ఒకటి నుంచి మూడుశాతంనష్టాల్లో 

ట్రేడ్ అయ్యాయ్


Comments