ఈ స్టాక్స్ యాక్షన్ చూడండివాళ

 SJVN

సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందంపై సంతకం

200 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్

సబ్సిడరీ ఎస్వీజెఎల్ గ్రీన్ ఎనర్జీకి 200 మెగావాట్ల మరో ప్రాజెక్ట్

యూనిట్ రేటు రూ.3.24 ధరతో బిల్డ్ ఓన్ ఆపరేట్ పద్దతిలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ ఇది


డిల్లీవరీ

150 మిలియన్ డాలర్ల మేర వాటా విక్రయించనున్న సాఫ్ట్ బ్యాంక్

4శాతం వాటా విక్రయించనున్నట్లు టాక్


టివిఎస్ మోటర్ కంపెనీ

ఎమిల్ ఫ్రే అనే యూరప్ కంపెనీతో టైఅప్

యూరప్ మార్కెట్లలో ఎంట్రీ

ప్రపంచయవనికపై ముద్ర వేసేందుకు టివిఎస్ మోటర్‌కి ఇది తొలి అడుగు


డిసిఎక్స్ సిస్టమ్స్

ఫండ్ రైజ్ చేసేందుకు బోర్డ్ అప్రూవల్

పబ్లిక్ ఇష్యూ,ప్రిఫరెన్షియల్ ఇష్యూ,రైట్స్ఇష్యూ తదితర మార్గాల్లో రూ.500 కోట్ల సమీకరణకు కంపెనీ ప్రయత్నం

క్విప్,ప్రవేట్ ప్లేస్‌మెంట్, రైట్స్ఇష్యూలలో కూడా ఏదోక మార్గం ద్వారా ఫండ్ రైజ్


జేఎస్‌డబ్ల్యూ స్టీల్

జజంగ్ ఐరన్ ఓర్ బ్లాక్ అట్టిపెట్టుకునేందుకు సిద్ధం

ఐరన్ ఓర్ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో తాజా నిర్ణయం

గతంలో కియోన్ఝార్ ప్లాంట్ ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధమైన కంపెనీ



జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్

కేని పోర్ట్‌ను పబ్లిక్ ప్రవేట్ పార్ట్‌నర్‌షిప్ పద్దతిలో డెవలప్ చేసేందుకు అప్రూవల్

కర్నాటక మారిటైమ్ బోర్డ్ నుంచి అనుమతి లేఖ

ప్రాజెక్ట్ కాస్ట్ రూ.4119 కోట్లుగా అంచనా 

ప్రారంభంలో 30 మిలియన్ టన్నుల కెపాసిటీతో పోర్ట్ డెవలప్‌మెంట్ 







Comments