ఐషర్ మోటర్స్ ర్యాలీ..రీజనుంది బాస్


హిమాలయన్ బైక్ అమ్మకాలు ప్రారంభం కావడం..ఐషర్ మోటర్స్ స్టాక్స్ రేటు ఇవాళ

మార్కెట్లలో స్పీడ్‌గా ట్రేడవుతోంది. ఇంట్రాడేలో ఒకశాతానికిపైగా లాభపడి రూ.3891రేటుకి చేరింది



ఈ హిమాలయన్ బైక్ వేరియంట్ రేటు రూ.2.69లక్షలు కాగా..గత నెలకాలంలో స్టాక్ రేటు 13శాతం వరకూ పెరిగింది.ఈ కొత్త వేరియంట్‌తో పాటు సంస్థకి చెందిన సబ్సిరీ రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650పేరుతో మరో వేరియంట్‌ని గోవాలో లాంఛ్  చేసింది. ఇదో లిమిటెడ్ వెర్షన్ బైక్, రేటు రూ.4.25లక్షలు..ఈ రేటుతో ఓ కార్ కొనుక్కోవచ్చు..ఐనా కూడా

యూత్ టేస్ట్ డిఫరెంట్‌గా మారుతుండటంతో..దాన్ని క్యాష్ చేసుకునేందుకు ఐషర్ మోటర్స్ ఈ మద్యకాలంలో చాలా అగ్రెసివ్‌గా మార్కెటింగ్, ప్రొడక్షన్ చేపట్టింది. వచ్చే జనవరికల్లా ఈ షాట్ గన్స్ 25 బైక్స్ మార్కెట్లలో డెలివరీ అవుతాయని కంపెనీ ప్రకటించింది


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి ఐషర్ మోటర్స్ స్టాక్ రూ.3828.20 దగ్గర ట్రేడ్అయింది.

Comments